News
పాలమూరును ఏ శక్తీ ఆపలేదు
ఏ శక్తీ పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని ఆపలేదని తెలంగాణ రాష్ట్ర మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు. గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడం కోసం కేంద్ర జలవనరుల సంఘానికి లేఖ రాయడం ద్రోహమని విమర్శించారు. పాలమూరు ప్రజల ముఖాల్లో చిరునవ్వు చూడటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధిస్తాం అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
Related News
-
అమ్మ ఫొటో మాయమైంది
-
నడిరోడ్డుపై కారులో మంటలు...
-
ఎమ్మెల్యేల జీతాలు భారీగా పెంపు!
-
డ్రగ్స్ రాకెట్‌పై స్పందించిన చార్మీ తండ్రి
-
మాయా రాజీనామా.. భారీ వ్యూహం!
-
సెల్ఫోన్లు లాక్కుని, వీడియోలు డిలీట్ చేసిన పూరీ తమ్ముడు
-
కేటీఆర్‌పై షబ్బీర్ అలీ ఫైర్
-
కాంగ్రెస్‌కు భారీ ఎదురుదెబ్బ..బీజేపీలోకి మాజీ సీఎం..
-
జగన్‌కు మంత్రి సవాల్
-
ఫ్లిప్‌కార్ట్ మరో భారీ ఆఫర్








